'అక్టోబరు 1 నాటికి బెల్టు షాపులు ఎత్తేయండి' - :'అక్టోబరు ఒకటి నాటికి బెల్టు షాపులు ఎత్తేయండి'
అక్టోబరు ఒకటో తేదీ నాటికి రాష్ట్రంలోని బెల్టు షాపులు పూర్తిగా ఎత్తివేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలకు సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు.
!['అక్టోబరు 1 నాటికి బెల్టు షాపులు ఎత్తేయండి'](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3655758-3-3655758-1561447813221.jpg)
: 'Lift Belt Shops by October 1'- cm
అక్టోబరు 1 నాటికి రాష్ట్రంలోని బెల్టుషాపులు పూర్తిగా ఎత్తివేయాలని సీఎం జగన్మోహరెడ్డి ఆదేశించారు. నిర్ణయానికి సంబంధించి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలకు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. సమాజానికి మంచి చేసే నిర్ణయాల అమలులో ముందడుగు వేయాల్సిందేనని స్పష్టం చేశారు. జాతీయ రహదారుల వెంబడి మద్యం షాపులు వద్దని....దాబాల్లో మద్యం విక్రయాలు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.
TAGGED:
jagan