నేడు లాసెట్ ఫలితాల విడుదల - undefined
నేడు మధాహ్నం ఏపీ లా సెట్ ఫలితాలను విజయవాడలో ఉన్నత విద్యామండలి ఛైర్మన్ విజయరాజు విడుదల చేయనున్నారు.
నేడు లాసెట్ ఫలితాల విడుదల
న్యాయవిద్యలో ప్రవేశాలకు ఉద్దేశించిన ఏపీ లా ఫలితాలను నేడు మధ్యాహ్నం 12 గంటలకు విజయవాడలో ఉన్నత విద్యామండలి ఛైర్మన్ విజయరాజు విడుదల చేయనున్నారు. ఈ దఫా లాసెట్ కు 11,492 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఫలితాలను www.eenadu.net, www.eenadupratibha.net వెబ్సైట్ ల ద్వారా తెలుసుకోవచ్చు.
TAGGED:
lawcet results-relesed today