రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్గా క్రితికా శుక్లా బాధ్యతలు స్వీకరించారు. గుంటూరులోని ఆ శాఖ రాష్ట్ర కార్యాలయంలో బాధ్యతలు చేపట్టిన క్రితిక శుక్లాకు... అధికారులు, ఉద్యోగులు శుభాకాంక్షలు తెలిపారు. అంగన్వాడీ కేంద్రాలు, మహిళా వసతి గృహాలు, అనాథాశ్రమాల పనితీరుపై ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తామని ఆమె వెల్లడించారు. మహిళలు, చిన్నారుల సమస్యలపై ఏర్పాటైన హెల్ప్ లైన్ సేవలను మెరుగుపరుస్తామని చెప్పారు. సక్రమంగా పౌష్టికాహారం అందేలా చర్యలు చేపడతామన్నారు.
స్త్రీ, శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్గా క్రితికా శుక్లా - అంగన్వాడీ కేంద్రాలు
రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్గా క్రితికా శుక్లా బాధ్యతలు చేపట్టారు. క్షేత్రస్థాయిలో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.
స్త్రీ, శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్గా క్రితికా శుక్లా