ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'నాలుగైదు రోజుల్లో రైతుల బకాయిలు చెల్లిస్తాం' - farmers

నాలుగైదు రోజుల్లో రైతుల నుంచి సేకరించిన ధాన్యానికి చెల్లింపులు చేస్తామని మంత్రి కొడాలి నాని అన్నారు. ఏలూరి సాంబశివరావు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు.

శాసన సభలో మాట్లాడుతున్న త్రి కొడాలి నాని

By

Published : Jul 18, 2019, 3:15 PM IST

శాసనసభ

రైతుల నుంచి ధాన్యం సేకరించి వారికి డబ్బులు చెల్లించలేదని ఏలూరి సాంబశివరావు అన్నారు. వారికి ఇవ్వాల్సిన 575 కోట్లు వెంటనే ఇవ్వాలని డిమాండ్​ చేశారు. దీనిపై పౌరసరఫరాలశాఖ మంత్రి కొడాలి నాని స్పందిస్తూ... గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ఆలస్యమైందన్నారు. గత బడ్జెట్‌లో పౌరసరఫరాలశాఖకు రూ.3వేల కోట్లు కేటాయించి... కనీసం రూపాయి కూడా ఇవ్వలేదని ఆరోపించారు. తెదేపా ప్రభుత్వం 970 కోట్లు పెండింగ్​లో పెట్టిందన్నారు. నాలుగైదు రోజుల్లో రైతులకు ఇవ్వాల్సిన నిధులు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details