'మోదీ దర్శకత్వంలో కుట్ర' - undefined
ప్రధాని మోదీ దర్శకత్వంలో ప్రతిపక్ష నేత జగన్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్... రాష్ట్రంపై కుట్ర చేస్తున్నారని మంత్రి కళా వెంకట్రావు ఆరోపించారు. విజయసాయిరెడ్డి ఫిర్యాదుతోనే తెలంగాణ పోలీసులు దాడులు చేశారన్నారు.
జగన్, కేసీఆర్ కుట్రలు
మోదీ దర్శకత్వంలో జగన్, కేసిఆర్ లుకుట్రలు చేస్తున్నారని మంత్రికళా వెంకట్రావు ఆరోపించారు.విజయసాయి రెడ్డి ఫిర్యాదుపైనే తెలంగాణ పోలీసులు దాడులు చేశారన్నారు. తెదేపాకు సాయం చేస్తున్న కంపెనీని 30 మంది పోలీసులు చుట్టుముట్టి తెల్లవారుజాము వరకు సోదాలు చేశారనితెలిపారు. కార్యకర్తలను, బూత్ కన్వీనర్లను, సేవామిత్రల సమాచారం కోసం ఒత్తిడి చేశారని ఆవేదన చెందారు. వందమంది మోదీలు, కేసీఆర్ లు, జగన్ లు కలిసి వచ్చినా తెదేపాను ఏమీ చేయలేరన్నారు.
TAGGED:
kala venkatrao fire on jagan