ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఓడినా, గెలిచినా తెదేపాది ప్రజాపక్షమే: కళా వెంకట్రావు - tdp

నేడు జరగబోయే ఎన్టీఆర్ జయంతి వేడుకలకు తెదేపా అధినేత చంద్రబాబు రానున్నారు. పార్టీ నేతలు, కార్యకర్తలన్ని కలుసుకునేందుకు ఆయన సమయం వెచ్చిస్తారని తెదేపా రాష్ట్ర అధ్యక్షులు కళావెంకట్రావు వెల్లడించారు. జయంతి వేడుకల అనంతరం పార్టీ వ్యవహారాలపై చర్చిస్తామంటున్నా కళా వెంకట్రావుతో మా ప్రతినిధి ముఖాముఖి

ఓడినా, గెలిచినా తెదేపాది ప్రజాపక్షమే: కళా వెంకట్రావు

By

Published : May 28, 2019, 7:53 AM IST

ఓడినా, గెలిచినా తెదేపాది ప్రజాపక్షమే: కళా వెంకట్రావు
ఇవాళ జరిగే ఎన్టీఆర్ జయంతి వేడుకల్లో పాల్గొననున్న తెదేపా అధినేత చంద్రబాబు...పార్టీ శ్రేణులన్నీ కలిసే కార్యక్రమానికి సైతం శ్రీకారం చుట్టనున్నారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు తెలిపారు. ఎన్నికల్లో ప్రజలిచ్చిన తీర్పుని గౌరవిస్తామని, వ్యతిరేక ఫలితాలపై విశ్లేషణ చేస్తామని అన్నారు. స్వర్గీయ ఎన్టీఆర్ స్ఫూర్తితో ముందుకెళ్తామని..ఎన్నికల్లో గెలిచానా, ఓడినా తెదేపాది ప్రజలపక్షమేనని స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details