లోక్‌సభ, శాసనసభ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థుల ఐదో జాబితాను జనసేన విడుదల చేసింది. 4 లోక్ సభ, 16అసెంబ్లీ స్థానాల అభ్యర్థులపేర్లను ప్రకటించింది. అంతేకాకుండా తెలంగాణలోని మహబూబాబాద్ జనసేన లోక్ సభ అభ్యర్థిగా డాక్టర్ భూక్యా భాస్కర్ నాయక్ ను ఖరారు చేసింది.
లోక్‌సభ అభ్యర్థులు
విజయనగరం | ముక్కా శ్రీనివాసరావు |
కాకినాడ | జ్యోతుల వెంకటేశ్వరరావు |
గుంటూరు | బి.శ్రీనివాస్ |
నంద్యాల | ఎస్పీ.వై.రెడ్డి |
అసెంబ్లీ అభ్యర్థులు
సాలూరు | బోనెల గోవిందమ్మ |
పార్వతీపురం | గొంగొడ గౌరీ శంకర్రావు |
చీపురపల్లి | మైలపల్లి శ్రీనివాసరావు |
బొబ్బిలి | గిరిదా అప్పలస్వామి |
పిఠాపురం | మాకినేడు శేఘకుమారి |
కొత్తపేట | బండారు శ్రీనివాసరావు |
రామచంద్రపురం | పోలిశెట్టి చంద్రశేఖర్ రావు |
జగ్గంపేట | పాటంశెట్టి సూర్యచందర్ రావు |
నూజివీడు | బసవా వైకుంఠ వెంకట భాస్కరరావు |
మైలవరం | అక్కల రామ్మెహనరావు(గాంధీ) |
సత్తెనపల్లి | వై. వెంకటేశ్వర రెడ్డి |
పెద్దకూరపాడు | పుట్టి సామాజ్య్రం |
తిరుపతి | చదలవాడ కృష్ణమూర్తి |
విజయనగరం | డా.పెద్దమజ్జి హరిబాబు |
శ్రీకాళహస్తి | వినుత నగరం |
గుంతకల్లు | మధుసూధన్ గుప్తా |
తమ్ముడి సమక్షంలో.. జనసేనలోకి నాగబాబు