ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఐపీఎస్‌ల బదిలీలు రాజకీయ ప్రేరేపిత కుట్ర' - భాజపా, వైకాపా, కేసీఆర్‌

భాజపా, వైకాపా,కేసీఆర్​ రాజకీయ కుట్రలకు తెరలేపుతున్నారని ప్రణాళిక సంఘ ఉపాధ్యాక్షుడు కుంటుంబరావు విమర్శించారు. అందులో భాగంగానే ఇంటెలిజెన్స్ డీజీని, ఐపీఎస్‌లను బదిలీ చేశారన్నారు.

ప్రణాళిక సంఘ ఉపాధ్యాక్షుడు కుంటుంబరావు

By

Published : Mar 27, 2019, 10:57 AM IST

Updated : Mar 28, 2019, 10:42 AM IST

భాజపా, వైకాపా, కేసీఆర్‌ పన్నిన రాజకీయ కుట్రలో భాగంగానే ఇంటెలిజెన్స్ డీజీని బదిలీ చేశారని ప్రణాళిక సంఘ ఉపాధ్యాక్షుడు కుంటుంబరావు, తెదేపా అధికార ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్‌రావువిమర్శించారు. కేంద్ర ఎన్నికల సంఘం పంపిన లేఖలో బదిలీకి కారణాలు ప్రస్తావించకపోవడమే అనుమానాలకు తావిస్తోందని అభిప్రాయపడ్డారు.భాజపా, వైకాపాఎన్నికల సంఘంపై ఒత్తిడి తీసుకొచ్చిబదిలీ చేశారనన్నారు. ఏకపక్షంగా బదిలీ చేయడం రాజకీయ ప్రేరేపిత కుట్రగా అభివర్ణించారు. వివేకా హత్యకు సంభందించిన విషయాలు బయటకు రాకుండా ఉండేందుకే కడప ఎస్పీనీ స్థానచలనం చేశారనిఆరోపించారు.

ప్రణాళిక సంఘ ఉపాధ్యాక్షుడు కుంటుంబరావు

ఇదీ చదవండి

Last Updated : Mar 28, 2019, 10:42 AM IST

ABOUT THE AUTHOR

...view details