13 జిల్లాలకు ఇన్‌ఛార్జి మంత్రుల నియామకం - incharge ministers appointed to 13 districts
రాష్ట్రంలోని 13 జిల్లాలకు ఇన్‌ఛార్జి మంత్రుల నియామిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇకనైన ఆయా జిల్లాల్లో జరగనున్న సంక్షేమ, అభివృద్ధి పనులు వారి పర్యవేక్షణలో జరగనున్నాయి.
![13 జిల్లాలకు ఇన్‌ఛార్జి మంత్రుల నియామకం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3745869-359-3745869-1562242988557.jpg)
13 జిల్లాలకు ఇన్‌ఛార్జి మంత్రుల నియామకం
ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను పర్యవేక్షించేందుకు రాష్ట్రంలోని 13 జిల్లాలకు ఇన్‌ఛార్జి మంత్రులను నియమించారు. ఆ వివరాలను పరిశీలిస్తే...
జిల్లా | ఇన్‌ఛార్జి మంత్రి |
శ్రీకాకుళం | వెల్లంపల్లి శ్రీనివాస్ |
విజయనగరం | రంగనాథరాజు |
విశాఖపట్నం | మోపిదేవి వెంకటరమణ |
తూర్పుగోదావరి | ఆళ్ల నాని |
పశ్చిమగోదావరి | పిల్లి సుభాష్ చంద్రబోస్ |
కృష్ణా | కురసాల కన్నబాబు |
గుంటూరు | పేర్ని నాని |
ప్రకాశం | అనిల్‌కుమార్ యాదవ్ |
నెల్లూరు | సుచరిత |
కర్నూలు | బొత్స సత్యనారాయణ |
కడప | బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి |
అనంతపురం | పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి |
చిత్తూరు | మేకపాటి గౌతంరెడ్డి |