ప్రజాస్వామ్యంలో జగన్ ప్రజల గొంతు నొక్కాలని చూస్తే అది ఒక విప్లవానికి నాంది పలుకుతుందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ట్వీట్ చేశారు. సామాన్య పౌరుడు అయిన కార్తీక్... ప్రభుత్వాన్ని ఎండగడుతుంటే అతనిని కేసుల పేరుతో వేధింపులకు గురి చేయ్యటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కార్తీక్కు అండగా నిలబడతానని లోకేశ్ స్పష్టం చేశారు. అతడికి ఎందాకైనా సహాయం అందించే బాధ్యత స్వయంగా తీసుకుంటానన్నారు.
కార్తీక్కు తోడుంటా.. ఎందాకైనా వెళ్తా: లోకేశ్ - ఎక్కడి వరకైనా సరే తోడుగా నేనుంటా :ట్విట్టర్లో లోకేశ్
ప్రభుత్వాన్ని ప్రశ్నించిన కార్తీక్ అనే వ్యక్తిని కేసుల పేరుతో వేధింపులకు గురి చేయటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు మంత్రి నారా లోకేశ్ ట్వీట్ చేశారు. కార్తీక్కు అన్ని విధాలా అండగా ఉంటానని చెప్పారు.

ఎక్కడి వరకైనా సరే తోడుగా నేనుంటా :ట్విట్టర్లో లోకేశ్
ఎక్కడి వరకైనా సరే తోడుగా నేనుంటా :ట్విట్టర్లో లోకేశ్