ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రేపు గుంటూరులో ప్రభుత్వం తరపున ఇఫ్తార్ విందు - ap cm jagan

రేపు గుంటూరులో ప్రభుత్వం ఇఫ్తార్ విందు ఇవ్వనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్​మోహన్ రెడ్డి హాజరు కానున్నారు.

రేపు గుంటూరులో ప్రభుత్వ తరపున ఇఫ్తార్ విందు

By

Published : Jun 2, 2019, 5:07 AM IST

రేపు గుంటూరు వేదికగా ప్రభుత్వం ఇఫ్తార్ విందు ఇవ్వనుంది. రానున్న రంజాన్ పండగను పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హాజరు కానున్నారు. ముందుగా.. బీఆర్ మైదానంలో విందు నిర్వహించాలని అధికారులు భావించినా.. వర్షం పడే అవకాశాలు ఉన్నాయన్న కారణంతో.. పోలీసు మైదానానికి వేదికను మార్చారు.

ABOUT THE AUTHOR

...view details