శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో గందరగోళం నెలకొంది. ప్రతిపక్ష సభ్యులకు తగిన సమయం కేటాయించడం లేదని తెదేపా శాసనసభాపక్ష ఉపనేత అచ్చెన్నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. బీఏసీ సమయంలో ఎంతసేపైనా చర్చించండని చెప్పి... ఇప్పుడు మైక్ ఇవ్వడం లేదన్నారు. గోదావరి నదిపై ముఖ్యమంత్రి హితభోద చేయటం హాస్యాస్పదమన్నారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి అనిల్ మేం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎంత సమయం కేటాయించారో ఒక్కసారి గుర్తు చేసుకోవాలన్నారు.
మీరు ఎంత ఇచ్చారో... మేము అంతే ఇస్తాం ! - mantri anil
ప్రశ్నోత్తరాల సమయంలో... సమయం కేటాయింపుపై తెదేపా శాసనసభ్యుడు అచ్చెన్నాయుడు, మంత్రి అనిల్ మధ్య వాడీవేడి చర్చ జరిగింది.
అచ్చెన్నాయుడు, మంత్రి అనిల్ మధ్య వాడీవేడి చర్చ