ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షునిగా వైవీ రవి ప్రసాద్ గెలుపొందారు .సమీప ప్రత్యర్థి గూడపాటి వెంకటేశ్వరరావుపై 156 ఓట్ల మెజార్టీ సాధించారు . ఉపాధ్యక్షుడిగా జీ.ఎల్ నాగేశ్వరారావు 639 ఓట్లతో విజయం సాధించారు .రెండు కార్యదర్శుల పోస్టులకు ఐదుగురు పోటీపడగా జేయూ ఎంవీ ప్రసాద్ ,పీటా రామన్ లు విజయం సాధించారు.
హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షునిగా వైవీ రవిప్రసాద్ ఎన్నిక - president
హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షునిగా వైవీ రవిప్రసాద్ గెలుపొందారు. ఉపాధ్యక్షుడిగా జీ.ఎల్ నాగేశ్వరరావు విజయం సాధించారు.
హైకోర్టు