విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణుపై వేసిన పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. మల్లాది విష్ణు ఎన్నిక చెల్లదంటూ బొండా ఉమామహేశ్వరరావు హైకోర్టులో పిటిషన్ వేశారు. బొండా ఉమ పిటిషన్‌కు విచారణ అర్హత లేదని తెలిపిన హైకోర్టు... తిరస్కరించింది.
బొండా ఉమ పిటిషన్‌కు విచారణ అర్హత లేదు: హైకోర్టు - Bonda Uma
విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణుపై బొండా ఉమ వేసిన పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. పిటిషన్‌కు విచారణ అర్హత లేదని తెలిపింది.
బొండా ఉమ పిటిషన్ తిరస్కరణ