రాష్ట్రవ్యాప్తంగా.. గురుపౌర్ణమి వేడుకలు - గురుపౌర్ణమి
గురుపౌర్ణమి వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా వైభవంగా జరుగుతున్నాయి. విజయవాడ, విశాఖపట్నం, కడపతో పాటు.. మరిన్ని నగరాలు, పట్టణాల్లో తెల్లవారుఝామునుంచే ప్రత్యేక పూజలు చేస్తున్నారు. సాయిబాబా ఆలయాల్లో అభిషేకాలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. కుటుంబాలతో సహా తరులుతున్న సామాన్యులతో పాటు.. ప్రముఖులూ పూజలు చేస్తున్నారు.
saibaba
.