పేద విద్యార్థులు ఉండే వసతి గృహాల్లో సౌకర్యాలు మెరుగుపరిచే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆయా శాఖల అధికారులు, జిల్లా కలెక్టర్లు నెలలో ఒక్కరోజైనా హాస్టల్స్లో బస చేయాలని ఆదేశించింది. తద్వారా అక్కడ సమస్యలు తెలుసుకుని పరిష్కరించాలని సూచించింది. ఈ విధానం వలన కొంతైనా మార్పు కనబడుతుందని ప్రకాశం జిల్లా దర్శిలోని బీసీ బాలుర వసతి గృహం విద్యార్థులు ఆశాభావం వ్యక్తం చేశారు.
'కలెక్టర్లు ఒక్క రోజైనా వసతిగృహాల్లో బస చేయాలి' - collectors
జిల్లా కలెక్టర్లు నెలలో కనీసం ఒక్కసారైనా ప్రభుత్వ విద్యార్థుల వసతి గృహాల్లో బస చేయాలనీ.. సమస్యలు తెలుసుకుని పరిష్కరించాలని ప్రభుత్వం ఆదేశించింది.
'కలెక్టర్లు ఒకరోజైనా వసతిగృహాల్లో బసచేయాలి'