ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'తెదేపా ప్రభుత్వం పోలవరాన్ని ఏటీఎంలా వాడుకుంది' - tdp government

తెదేపా  ప్రభుత్వ హయాంలో పోలవరం ప్రాజెక్టు పనులు 5 శాతం కూడా పూర్తి చేయలేదని ప్రభుత్వ విప్​ దాడిశెట్టి రాజా ఆరోపించారు

ప్రభుత్వ విప్​ దాడిశెట్టి రాజా

By

Published : Jun 25, 2019, 1:49 PM IST

ప్రభుత్వ విప్​ దాడిశెట్టి రాజా

తెదేపా ప్రభుత్వ హయాంలో పోలవరం ప్రాజెక్టు పనులు 5 శాతం కూడా పూర్తి చేయలేదని ప్రభుత్వ విప్​ దాడిశెట్టి రాజా విమర్శించారు. వైఎస్సార్​ హయాంలో పోలవరం ఎడమ, కుడి కాలువ పనులు 75 శాతం, ప్రాజెక్ట్ పనులు 30 శాతం పూర్తి చేశారన్నారు. తెదేపా పోలవరాన్ని ఏటీఎంలా వాడుకుందని ఆరోపించారు. దీనిపై బహిరంగ చర్చకు సిద్ధమని సవాలు విసిరారు.

ABOUT THE AUTHOR

...view details