మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. సత్ప్రవర్తన, నియమ నిష్టలతో కూడిన జీవన విధానానికి మార్గం చూపిన ఖురాన్ ఆవిష్కృతమైన పవిత్రమాసం రంజాన్. నెల రోజుల ఉపవాస దీక్షలు ముగించుకుని ఈ రోజు పండుగ చేసుకుంటున్న ముస్లింలు అందరికి తెదేపా అధినేత చంద్రబాబు ఈద్ ముభారక్ తెలియజేశారు.
'జీవనవిధానానికి మార్గ సూచి ఖురాన్: చంద్రబాబు' - రంజాన్ పర్వదినం
రంజాన్ పర్వదినం సందర్భంగా.. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ట్విట్టర్ ద్వారా ముస్లింలకు శుభాకాంక్షలు తెలియజేశారు.
సీఎం చంద్రబాబు