రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మండలం మేడిగడ్డ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. లారీ, కారు ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. శ్రీశైలం నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ విషాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కారు డ్రైవర్ను స్థానికులు ఆస్పత్రికి తరలించారు.
రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి - రంగారెడ్డి జిల్లా ఆమనగల్ వద్ద రోడ్డు ప్రమాదం
రోడ్డు ప్రమాదం ఆ కుటుంబంలో విషాదం నింపింది. రంగారెడ్డి జిల్లా మేడిగడ్డ వద్ద లారీ, కారు ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.
రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి