ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ముఖ్యమంత్రికి మాజీ ఐఏఎస్​ల లేఖ - మాజీ ఐఏఎస్​ల లేఖ

ముఖ్యమంత్రి చంద్రబాబు తీరుపై తెలుగు రాష్ట్రాలకు చెందిన 13 మంది మాజీ ఐఏఎస్ అధికారులు అసంతృప్తి వ్యక్తం చేశారు.

iass letter

By

Published : Apr 13, 2019, 9:14 PM IST

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి LV సుబ్రమణ్యంపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ తెలుగు రాష్ట్రాలకు చెందిన 13 మంది మాజీ IASలు.. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ రాశారు. ఎల్వీ సుబ్రమణ్యాన్ని న్యాయస్థానం ఎక్కడా దోషిగా తేల్చలేదని లేఖలో చెప్పారు. సుబ్రమణ్యానికి క్షమాపణ చెప్పి సీఎం తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని కోరారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గోపాల కృష్ణ ద్వివేది కార్యాలయానికి వెళ్లినపుడు... ఆయనతో వ్యవహరించిన తీరు కూడా సరిగా లేదని సీఎంకు రాసిన లేఖలో అభ్యంతరం వ్యక్తంచేశారు.

ABOUT THE AUTHOR

...view details