తెదేపా వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు 96వ జయంతిని పురస్కరించుకుని ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్ తదితరులు నివాళులర్పించారు. తెల్లవారుజామున 5.30 గంటలకు ఎన్టీఆర్ ఘాట్‌కు పూలుజల్లి ఆయనను స్మరించుకున్నారు.
''అన్నగారికి'' జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్ నివాళి - ntr
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారకరామారావు 96వ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్ నివాలులర్పించారు.
![''అన్నగారికి'' జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్ నివాళి](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3401332-140-3401332-1559011493357.jpg)
జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్ నివాళులు