'ముఖ్యమంత్రి మాట తప్పారు'పై పోసానికి నోటీసులు - ఎలక్షన్ కమిషన్
సినిమా సినీరచయిత పోసానికి ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. నేడు హాజరుకావాలని ఆదేశించింది.
'పోసానికి ఈసీ నోటీసులు'
By
Published : Mar 21, 2019, 6:33 AM IST
'పోసానికి ఈసీ నోటీసులు'
సినీ రచయిత పోసాని కృష్ణ మురళీకి ఈసీ నోటీసులు జారీ చేసింది. 'ముఖ్యమంత్రి మాట తప్పారు' సినిమాపై నేడుహాజరు కావాలని పేర్కొంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నందున గడువు పెంచాలని కోరుతూ... పోసాని ఈసీకి మెయిల్ పంపారు. ఆయన తీసినసినిమా పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ తెదేపా నేత మోహన్ ఈసీకి ఫిర్యాదు చేశారు.