ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆంధ్రప్రదేశ్ ఈసెట్ 2019 ఫలితాలు విడుదల - ap ecet 2019

ఈ సెట్ ఫలితాలు విడుదలయ్యాయి. అంతర్జాలంలో ఫలితాలు అందుబాటులో ఉన్నాయి.

ఏపీ ఈసెట్ ఫలితాలు విడుదల

By

Published : May 13, 2019, 12:34 PM IST

Updated : May 13, 2019, 1:20 PM IST

ఆంధ్రప్రదేశ్ ఈ సెట్ 2019 ఫలితాలు విడుదలయ్యాయి. వివిధ విభాగాల్లో మొదటి ర్యాంకు సాధించిన వారి వివరాలను ఉన్నత విద్యామండలి ఛైర్మన్ విజయరాజు ఫలితాలను ప్రకటించారు. మొత్తంగా 37 వేల 066 మంది విద్యార్థులు అర్హత సాధించారని తెలిపారు. ఈ నెల 19 నుంచి ర్యాంకు కార్డులు డౌన్‌లోడ్‌ చేసుకునే అవకాశం ఉందన్నారు.

Last Updated : May 13, 2019, 1:20 PM IST

ABOUT THE AUTHOR

...view details