ద్వివేది ఓటు.. మొరాయించిన ఈవీఎం - ec dwivedi
రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేదికి చేదు అనుభవం ఎదురైంది. గుంటూరు జిల్లా తాడేపల్లి 35వ పోలింగ్ కేంద్రంలో ఓటు వేసేందుకు ఆయన వెళ్లిన సమయంలో... ఈవీఎం మొరాయించింది.
dwivedi
రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేదికి చేదు అనుభవం ఎదురైంది. గుంటూరు జిల్లా తాడేపల్లి 35వ పోలింగ్ కేంద్రంలో ఓటు వేసేందుకు ఆయన వెళ్లిన సమయంలో... ఈవీఎం మొరాయించింది. ఈ పరిణామంపై.. ద్వివేది ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఈవీఎం మార్చాలని సిబ్బందిని ఆదేశించారు. ఎలక్ట్రానిక్ పరికరాల విషయంలో ఇటువంటి సమస్యలు సాధారణమే అని చెప్పారు. సమస్యను సిబ్బంది పరిష్కరిస్తున్నారన్నారు.