ఎన్నికల్లో పోటీచేయడం లేదు: లగడపాటి రాజగోపాల్ - undefined
ఈ ఎన్నికల్లో ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నా: లగడపాటి రాజగోపోల్
![ఎన్నికల్లో పోటీచేయడం లేదు: లగడపాటి రాజగోపాల్](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-2674253-921-d57a3640-afa7-486b-917c-da0c90d1273f.jpg)
లగడపాటి రాజగోపాల్
ఈ ఎన్నికల్లో ఎక్కడా పోటీ చేయడంలేదని లగడపాటి రాజగోపాల్ తెలిపారు. ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాని అందుకే పోటీకి సుముఖంగా లేనన్నారు. పోలింగ్ ముగిసిన తర్వాతే సర్వే వివరాలు వెల్లడిస్తానని అన్నారు. రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వం వచ్చే అవకాశమే లేదన్నారు. ప్రత్యేక హోదా అనేది ఒక అంశం మాత్రమే అన్నారు. వైరుధ్యాలున్నా నేతలను చంద్రబాబు ఏకతాటిపైకి తేవడం మంచి పరిణామని తెలిపారు.
లగడపాటి రాజగోపాల్