ETV Bharat / state
నువ్వు ఉండగా...ఈ మన్ను తొణకదు.. ఏ కన్నూ చెమ్మగిల్లదు! - బోయపాటి శ్రీనివాస్
తెలుగు సినీ దర్శకుడు బోయపాటి శ్రీనివాస్.. తెదేపా కోసం ఓ పాట రూపొందించారు. విభజన తర్వాత రాష్ట్రం ఎదుర్కొన్న కష్టాలు, అభివృద్ధి కోసం చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న చర్యలను తెలియజేస్తూ చిత్రీకరించారు.
తెదేపా పాట
By
Published : Mar 31, 2019, 6:54 PM IST
| Updated : Mar 31, 2019, 7:38 PM IST
ఎన్నికల్లో ఓటర్లను ఆకర్షించేందుకు ఒక్కో పార్టీ... ఒక్కో రీతిలో ప్రచారాస్త్రాలు సంధిస్తోంది. తాజాగా.. తెలుగు సినీ పరిశ్రమలో ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీనివాస్ బృందం.. తెదేపాకు అనుకూలంగారూపొందించిన ఓ వీడియో ఆల్బమ్.. తెలుగునాట వైరల్‌గా మారింది. ఈ పాటలోని సాహిత్యం, సంగీతం, కూర్పు విలువలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. Last Updated : Mar 31, 2019, 7:38 PM IST