ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభినందనలు తెలిపారు. బిశ్వభూషణ్ హరిచందన్ తనకు మిత్రుడన్న ఉపరాష్ట్రపతి... న్యాయవాదిగా, కవిగా, మంత్రిగా తనకు సుపరిచితుడని ట్విటర్ వేదికగా పేర్కొన్నారు. హరిచందన్ ఏపీ గవర్నర్ కావడం ఆనందంగా ఉందన్నారు.
ఏపీ గవర్నర్‌కు అభినందనలు: ఉపరాష్ట్రపతి - bishwa bhushan harichandran
రాష్ట్ర నూతన గవర్నర్‌గా నియమితులైన బిశ్వభూషణ్ హరిచందన్‌కు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభినందనలు తెలిపారు.
![ఏపీ గవర్నర్‌కు అభినందనలు: ఉపరాష్ట్రపతి](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3858341-1052-3858341-1563291370461.jpg)
బిశ్వభూషణ్ హరిచందన్‌కు అభినందనలు: ఉపరాష్ట్రపతి