దిల్లీకి వెళ్లిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి - ccs
రాష్ట్ర సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యంతో కూడిన అధికార బృందం దిల్లీకి వెళ్లింది. రాష్ట్రంలో మైనింగ్ వ్యవహారాలపై ఎన్జీటీలో కేసు విచారించనున్న నేపథ్యంలో అధికారులు ట్రైబున్యల్ ముందు హాజరుకానున్నారు.
దిల్లీకి వెళ్లిన సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం దిల్లీకి వెళ్లారు. సీఎస్‌తోపాటు అధికారులు కరికాల వలవన్, అనంతరాము హస్తినకు బయల్దేరారు.రాష్ట్రంలో మైనింగ్ వ్యవహారాలపై ఎన్డీటీలో కేసు విచారణ ఉన్న నేపథ్యంలో ట్రైబ్యునల్ ముందు హాజరయ్యేందుకు అధికారులు దిల్లీ వెళ్లారు.