నేడు వ్యవసాయ, గృహనిర్మాణ శాఖలపై సీఎం సమీక్ష - jagan review
నేడు మధ్యాహ్నం 3 గంటలకు వ్యవసాయ, గృహనిర్మాణ శాఖలపై సీఎం జగన్మోహన్ రెడ్డి సమీక్షించనున్నారు.
నేడు వ్యవసాయ, గృహనిర్మాణ శాఖలపై సీఎం సమీక్ష
ప్రభుత్వ శాఖలపై సమీక్షలు చేపట్టిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి...నేడు మధ్యాహ్నం 3 గంటలకు వ్యవసాయం, గృహనిర్మాణ శాఖలపై అధికారులతో సమీక్షించనున్నారు. వ్యవసాయ శాఖలో సీజనల్‌గా తీసుకోవాల్సిన నిర్ణయాలపై చర్చించే అవకాశం ఉంది. ఖరీఫ్, రబీ ప్రణాళికలపై ఉన్నతాధికారులతో సీఎం చర్చించనున్నారు..