ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఒడిశాకు సాయం కొనసాగిస్తాం: చంద్రబాబు - chandrababu

ఫొని తుపాన్​తో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఒడిశాకు రాష్ట్రం ప్రభుత్వం తరపున సాయం కొనసాగుతుందని సీఎం చంద్రబాబు ట్విట్టర్​లో తెలిపారు.

ఒడిశాకు సాయం కొనసాగిస్తాం:సీఎం చంద్రబాబు

By

Published : May 7, 2019, 12:20 PM IST

ఫొని నుంచి కొలుకునేందుకు ఒడిశాకి ఏపీ సాయం కొనసాగిస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు ట్విట్టర్​లో తెలిపారు. సోదర రాష్ట్రం సాధారణ స్థితికి వచ్చేంత వరకూ తోడ్పాటు అందిస్తామని ఆయన అన్నారు. ఏపీ నుంచి 2055 మందితో కార్మిక బృందాన్ని ఒడిశాకి పంపుతున్నామని తెలిపారు. ఇంధన శాఖ నుంచి స్టాఫ్, షిఫ్ట్ ఆపరేటర్లు, వర్కర్లు ఈ బృందంలో ఉంటారని, విద్యుత్ పునరుద్ధరణ పనుల్లో వీరంతా పాల్గొని ఒడిశాలో త్వరగా సాధారణ స్థితి నెలకొల్పేందుకు పని చేస్తారని చంద్రబాబు తెలిపారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details