ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. లోక్సభ ఎన్నికల బరిలో నిలిచిన కాంగ్రెస్-ఎన్సీపీ కూటమి అభ్యర్థులకు మద్దతుగా ఆయన ప్రచారం నిర్వహించనున్నారు. విజయవాడలోని గన్నవరం విమానాశ్రయం నుంచి బయల్దేరి ముంబై చేరుకుంటారు. అక్కడి నుంచి యశ్వంతరావు కూడలికి చేరుకొని ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు.ఈవీఎంల్లోలోపాలు, వీవీప్యాట్‌లఅంశంపై అఖిలపక్షాల భేటీలోనూ పాల్గొంటారు.అనంతరం సాయంత్రం 5:30 గంటలకు తిరిగి విజయవాడకు చేరుకుంటారు.
కాసేపట్లో మహారాష్ట్ర బయల్దేరనున్న చంద్రబాబు - chandrababu went to maharstra
కాంగ్రెస్-ఎన్సీపీ కూటమి అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కాసేపట్లో మహారాష్ట్రలో బయల్దేరి వెళ్లనున్నారు. గన్నవరం విమానాశ్రయం నుంచి ముంబై చేరుకుంటారు.
babu