ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మోదీ 'దాడి'కి ఇది మరో ఉదాహరణ: చంద్రబాబు - DELHI DEEKSHA

లఖ్‌నవూ విమానాశ్రయంలో ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్‌యాదవ్​ను భద్రతాసిబ్బంది అడ్డుకోవడం దారుణమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.

మాట్లాడుతున్న చంద్రబాబు

By

Published : Feb 12, 2019, 7:46 PM IST

రాజకీయ ప్రత్యర్థులపై ప్రధాని మోదీ చేస్తున్న దాడికి ఇది మరో ఉదాహరణ అని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. కేంద్రం వైఖరి, లఖ్‌నవూ విమానాశ్రయ భద్రతా సిబ్బంది తీరును ఖండించారు. ప్రజాస్వామ్యం నిజంగానే ప్రమాదంలో పడిందని వ్యాఖ్యానించారు. అనంతరం.. అఖిలేశ్​తో ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోన్​లో మాట్లాడారు. ధర్మపోరాటదీక్షకు హాజరు కాకపోయినా తన మద్దతు ఉంటుందని బాబుకు అఖిలేశ్ చెప్పారు. త్వరలో సమావేశమై మరిన్ని అంశాలపై చర్చించాలని ఇరువురు నేతలు నిర్ణయించారు.

మోదీ 'దాడి'కి ఇది మరో ఉదాహరణ: చంద్రబాబు

ABOUT THE AUTHOR

...view details