దిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ మృతి పట్ల తెదేపా అధినేత చంద్రబాబు ట్విట్టర్లో సంతాపాన్ని వ్యక్తం చేశారు. 'షీలా దీక్షిత్ మృతి బాధకరం. దిల్లీ రాజకీయాల్లో ఆమె బలమైన నాయకురాలు. 15 ఏళ్లు దిల్లీకి ముఖ్యమంత్రిగా గుర్తుండిపోయే పాలన అందించారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా.' అని ట్వీట్ చేశారు.
షీలా దీక్షిత్ మృతి బాధాకరం:చంద్రబాబు
కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, దిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ అనారోగ్యంతో మృతి చెందారు. ఆమె మృతిపట్ల తెదేపా జాతీయ అధ్యక్షులు చంద్రబాబు సంతాపం తెలిపారు.
chandrababu_condolence_to_delhi_ex_cm_sheela_dikshit
దేశం ధైర్యమున్న నాయకురాలిని కోల్పోయిందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ అన్నారు. ట్విట్టర్లో షీలా దీక్షిత్ పట్ల లోకేశ్ సంతాపం తెలిపారు.
Last Updated : Jul 20, 2019, 10:49 PM IST