శాంతి బోధనలతో ఏసుక్రీస్తు ప్రపంచాన్నే ప్రభావితం చేశారన్నారు సీఎం చంద్రబాబు. త్యాగానికి ఆయన ప్రతీకని కొనియాడారు. శాంతి, అహింసతోనే సమాజాభివృద్ధి సాధ్యమని గుడ్‌ఫ్రైడే రోజున ప్రజలకు చంద్రబాబు సందేశంమిచ్చారు. కాలాన్ని గణించడంలో క్రీస్తుపూర్వం, క్రీస్తుశకంగా పాటిస్తున్న సంగతి గుర్తు చేశారు. విశ్వమానవాళిని ప్రేమతో చూడాలన్నదే కరుణామయుని బోధనల సారమని... సత్యం, త్యాగం, శాంతితో మెలిగితే క్రీస్తు ఆశీస్సులు ఉంటాయన్నారు.
త్యాగానికి ఏసుక్రీస్తు ప్రతీక : చంద్రబాబు - cm
శాంతి, అహింసతోనే సమాజాభివృద్ధి సాధ్యమని గుడ్‌ఫ్రైడే రోజున ప్రజలకు చంద్రబాబు సందేశంమిచ్చారు. విశ్వమానవాళిని ప్రేమతో చూడాలన్నదే కరుణామయుని బోధనల సారమని గుర్తు చేశారు.
![త్యాగానికి ఏసుక్రీస్తు ప్రతీక : చంద్రబాబు](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-3046982-thumbnail-3x2-babu-ff.jpg)
చంద్రబాబు