ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వర్షం ఎఫెక్ట్... విశాఖ- ఎల్‌టీటీ ఎక్స్‌ప్రెస్‌ రద్దు - Cancellation of Viswakha-LTTE Express

వర్షాలు ముంబయిని అతలాకుతలం చేస్తున్నాయి. ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. వర్షాల నేపథ్యంలోనే... ఇవాళ్టి విశాఖ-ఎల్​టీటీ ఎక్స్​ప్రెస్ ను రద్దు చేశారు.

Cancellation of Viswakha-LTTE Express

By

Published : Jul 2, 2019, 9:01 PM IST


ముంబయిలో భారీవర్షాల వల్ల పలు రైల్వే సేవలను అధికారులు రద్దు చేశారు. వర్షాల కారణంగా ఇవాళ్టి విశాఖ- ఎల్​టీటీ ఎక్స్​ప్రెస్​ను రద్దు చేస్తున్నట్టు రైల్వే శాఖ ప్రకటించింది. వాతావరణం పూర్తిగా అనుకూలించకపోవటంతో రైల్వే అధికారులు రద్దు నిర్ణయం తీసుకున్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details