ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పద్దులకు మంత్రిమండలి ఆమోదం - మంత్రి వర్గ సమావేశం

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే ఓట్ అన్ అకౌంట్ బడ్జెట్​ను మంత్రిమండలి ఆమోదించింది.

కేబినెట్ ఆమోదం

By

Published : Feb 5, 2019, 10:46 AM IST

కేబినెట్ ఆమోదం
రాష్ట్ర శాసన సభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అంతకుముందు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గం సమావేశమైంది. కాసేపట్లో ప్రవేశపెట్టబోయే ఓట్ అన్ అకౌంట్ బడ్జెట్ కు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ ఏడాది(2019-20) రూ.2.26 లక్షల కోట్ల మేర బడ్జెట్ ఉండే అవకాశం ఉంది.

ABOUT THE AUTHOR

...view details