భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, సీనియర్ నాయకురాలు పురందేశ్వరి, నరసరావుపేట, విశాఖ లోక్ సభ నియోజకవర్గాల నుంచి పోటీ చేయునున్నారని భాజపా ప్రకటన విడుదల చేసింది. కన్నా లక్ష్మీనారాయణ తొలిసారిగా లోక్ సభకు పోటీ చేస్తున్నారు. పురందేశ్వరీ రెండోసారి విశాఖ నుంచి పోటీకి దిగుతున్నారు. నరసాపురం లోక్ సభ స్థానం నుంచి మాజీ మంత్రి మాణిక్యాలరావు, విజయవాడనుంచి కిలారు దిలీప్ భాజపా అభ్యర్థులుగా నేడు నామినేషన్ దాఖలు చేసేందుకు సిద్దం అవుతున్నారు.
జేడీకి పోటీగా పురందేశ్వరి - రాయపాటితో కన్నా ఢీ - పురందేశ్వరీ
భాజపా లోక్సభ రాష్ట్ర జాబితాలో ఇద్దరి పేర్లు మాత్రమే అధికారికంగా వెలువడ్డాయి. దిల్లీలో భాజపా విడుదల చేసిన ఈ జాబితాలో నరసరావు పేట నుంచి కన్నా లక్ష్మీనారాయణ, విశాఖ నుంచి పురందేశ్వరీ
భాజపా అభ్యర్థులుగా కన్నా, పురందేశ్వరి
Last Updated : Mar 22, 2019, 9:53 AM IST