ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బైక్​లో హఠాత్తుగా మంటలు - బైక్ దగ్ధం

ప్రయాణిస్తున్న బైక్​లో హఠాత్తుగా మంటలు చెలరేగాయి. ఆ మంటల్లో బైక్ పూర్తిగా దగ్ధమైంది.

బైక్​లో హఠాత్తుగా మంటలు

By

Published : Mar 16, 2019, 10:40 AM IST

బైక్​లో హఠాత్తుగా మంటలు
తెనాలి నుంచి విజయవాడ రహదారిలో వస్తున్న ఓ వాహనదారుడి బైక్​ నుంచి​ ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన చోదకుడు బైక్ వదిలి పరుగుతీసి ప్రాణాలు కాపాడుకున్నాడు. మంటలు పూర్తిగా వ్యాపించి ద్విచక్రవవాహనం పూర్తిగా దగ్ధమయ్యింది. ప్రమాదానికి కారణం తెలియరాలేదు.

ABOUT THE AUTHOR

...view details