ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఈసీపై విశ్వాసం ఉంది: చంద్రబాబు - BABU IN ALL PARTY MEETING

పోలైన ఓట్లలో ఒక్క శాతం మాత్రమే లెక్కిస్తున్నారని... ఈవీఎంలలో అవకతవకలపై ప్రజలకు విశ్వాసం కల్పించాల్సిన బాధ్యత ఈసీపై ఉందన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు.

ఈసీపై విశ్వాసం ఉంది: చంద్రబాబు

By

Published : Feb 4, 2019, 7:54 PM IST

సాంకేతికంగా ముందున్న దేశాలు సైతం పేపర్‌ బ్యాలెట్‌ పద్ధతే పాటిస్తున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు గుర్తుచేశారు. 23 పార్టీల ప్రతినిధులతో ఎన్నికల సంఘం అధికారులను కలిసిన సీఎం... పోలైన ఓట్లలో ఒక్క శాతం మాత్రమే లెక్కిస్తున్నారని పేర్కొన్నారు. ఈవీఎంలలో అవకతవకలపై ప్రజలకు విశ్వాసం కల్పించాల్సిన బాధ్యత ఈసీపై ఉందన్నారు. ఎన్నికల సంఘం సరైన నిర్ణయం తీసుకుంటుందనే విశ్వాసం ఉందనే అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఈసీపై విశ్వాసం ఉంది: చంద్రబాబు

ABOUT THE AUTHOR

...view details