రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే దార్శనికత ఈ ప్రభుత్వానికి లేదు: యనమల
రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే దార్శనికత వాళ్లకు లేదు: యనమల - lobby
దుబారా ఖర్చు అంటూ జగన్ ప్రభుత్వం అక్కర్లేని విమర్శలు చేస్తోందని మండిపడ్డారు మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు. విదేశీ పర్యటన వల్ల వచ్చిన కంపెనీలు... లభించిన ఉపాధిని జగన్ ప్రభుత్వం గమనించాలని సూచించారు యనమల
![రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే దార్శనికత వాళ్లకు లేదు: యనమల](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3841814-thumbnail-3x2-yanamala.jpg)
yanamala
ప్రభుత్వానికి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే దార్శనికత లేదన్న విషయం....బడ్జెట్ స్పష్టమవుతోందని శాసనమండలి తెదేపా పక్షనేత యనమల రామకృష్ణుడు అన్నారు.నవరత్నాల పేరిట మాయాజాలం చేశారని.....నీటి పారుదల,సంక్షేమ పథకాలపై నిర్లక్ష్యం వహించారని యనమల అన్నారు.మౌలిక సదుపాయాల కల్పనతోనే రాష్ట్రానికి పరిశ్రమలు వస్తాయని స్పష్టం చేశారు.
Last Updated : Jul 15, 2019, 3:12 PM IST