ఇదీ చదవండి
ఆంధ్రప్రదేశ్‌కు ఇస్తే.... అందరూ అడుగుతారు! - special status
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అంశంపై కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మరోసారి స్పందించారు. ఏపీకి హోదా ఇస్తే ... ఆ రాష్ట్రం కంటే వెనుకబడిన రాష్ట్రాల సంగతేంటని ప్రశ్నించారు. ప్రత్యేక ప్యాకేజీకి చంద్రబాబు అంగీకరించడమే కాదు.. తనకు ధన్యవాదాలూ తెలిపారన్నారు.
అరుణ్ జైట్లీ