ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

"పురపాలక"లో ప్రత్యేక అధికారుల నియామకం - Appointment of Special Officers in Municipalities

నగర పాలక సంస్థలు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు ప్రత్యేక అధికారులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

appointment-of-special-officers-in-municipalities

By

Published : Jul 2, 2019, 7:27 PM IST

నగరపాలక సంస్థలు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు ప్రత్యేక అధికారులను ప్రభుత్వం నియమించింది. 9 నగర పాలక సంస్థలతో పాటు 90 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు ప్రత్యేక అధికారులను నియమిస్తూ పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

ABOUT THE AUTHOR

...view details