కేసీఆర్ ఓట్లు తొలగించారు...సాక్ష్యాలున్నాయి: శివాజీ - pressmeet
చంద్రబాబును అష్ఠదిగ్బంధనం చేసి ఎన్నికల్లో ఓడించాలనే పన్నాగమే డేటా కేసు. ఈ కేసులో ఎవరికీ ఎలాంటి నష్టం లేదు. రాష్ట్ర ప్రజలను తప్పుదారి పట్టించే పనిలో కొన్ని పార్టీలు కలిసి పని చేస్తున్నాయి. మూడు విధాలుగా లాభపడాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు. -శివాజీ
"నమో యాప్‌లో22కోట్ల మంది లబ్ధిదారుల సమాచారం ఉంది...రెండు ప్రభుత్వాలు సిట్‌లు వేశాయి..ఏమవుతుంది?..హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అని తెలంగాణ ప్రభుత్వం గ్రహించాలి.ఆంధ్రప్రదేశ్ డేటా చోరీకి గురైతే ఎవరిని అడగాలి?..ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి ఓట్లు తొలగించింది మీరు కాదా?...డేటా చౌర్యం మీరు చేసి మళ్లీ మమ్మల్నే దొంగా..దొంగా..అంటారా.ఏపీ ప్రభుత్వం తప్పు చేస్తే కేంద్ర సంస్థలతో దర్యాప్తు చేయించుకోండి.ఏపీ ప్రజలను దొంగలని తిట్టారు..మేమెందుకు భరించాలి.అనేక సమస్యల్లో నిర్భయంగా నిలబడ్డా..ఎవరికీ భయపడను.కేంద్రం ఎన్నికల సంఘం తప్పు చేసింది..నావద్ద సాక్ష్యాలు ఉన్నాయి''......శివాజీ