ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

18న నోటిఫికేషన్.. ఏప్రిల్ 11న పోలింగ్ - Andhrapradesh General Elections

రాష్ట్రంలో శాసనసభ, లోక్​సభ నియోజకవర్గాలకు ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి. దేశ వ్యాప్తంగా 7 దశల్లో ఎన్నికలు జరగనుండగా.. ఆంధ్రప్రదేశ్​తో పాటు, తెలంగాణలోనూ మొదటి దశలోనే పోలింగ్ పూర్తి కానుంది.

ap elections, notification

By

Published : Mar 10, 2019, 6:35 PM IST

Updated : Mar 10, 2019, 7:36 PM IST

రాష్ట్రంలో శాసనసభ, లోక్​సభ నియోజకవర్గాలకు ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి. దేశ వ్యాప్తంగా 7 దశల్లో ఎన్నికలు జరగనుండగా.. ఆంధ్రప్రదేశ్​తో పాటు, తెలంగాణలోనూ మొదటి దశలోనే పోలింగ్ పూర్తి కానుంది. ఎన్నికల నోటిఫికేషన్ ఈ నెల 18న విడుదల కానుంది. 25 వరకూ నామినేషన్లు స్వీకరిస్తారు. 26 వరకు నామినేషన్లు పరిశీలిస్తారు. 28 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువిచ్చారు. ఏప్రిల్ 11న ఎన్నికలు జరగనున్నాయి. మే 23న ఓట్ల లెక్కింపు అనంతరం అదే రోజు ఫలితాలు వెల్లడి కానున్నాయి.
ఏపీలో ఎన్నికలకు నోటిఫికేషన్ మార్చి 18
నామినేషన్లు స్వీకరణ మార్చి 25
నామినేషన్లపరిశీలన మార్చి 26
నామినేషన్ల ఉపసంహరణ మార్చి 28
ఎన్నికల తేదీ ఏప్రిల్ 11
ఓట్ల లెక్కింపు / ఫలితాలు మే 23
Last Updated : Mar 10, 2019, 7:36 PM IST

ABOUT THE AUTHOR

...view details