కాపు కార్పొరేషన్ ఎండీ శివశంకర్‌ను...ఎన్నికల కోడ్‌కు విరుద్ధంగా బీసీ సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి ఉదయలక్ష్మి బదిలీ చేశారంటూ...కాపు సంఘం నేతలు సీఎస్‌కు ఫిర్యాదు చేశారు. అమరావతి సచివాలయంలో సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం, ఏసీఈవో సుజాత శర్మను కాపు నేతలు కలిశారు. శివశంకర్ బదిలీ నిర్ణయాన్ని వెనక్కితీసుకోవాలని కోరారు. కాపు కార్పొరేషన్ నిధులు దారి మళ్లించారని ఆరోపిస్తూ....ఈ వ్యవహారంపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
కాపు కార్పొరేషన్ ఎండీ బదిలీపై సీఎస్‌కు కాపు నేతల ఫిర్యాదు - బీసీ సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి ఉదయలక్ష్మి
కాపు కార్పొరేషన్ ఎండీ శివ శంకర్ బదిలీ విషయమై కాపు సంఘం నేతలు సీఎస్‌కు ఫిర్యాదు చేశారు. ఎన్నికల కోడ్ కు విరుద్ధంగా బదిలీ చేశారంటూ ఆరోపించారు.
కాపు కార్పొరేషన్ ఎండీ బదిలీపై సీఎస్‌కు కాపు నేతల ఫిర్యాదు