ఏపీ కమలనాథులు... వీరే - bjp list
ఎన్నికల దగ్గర పడుతున్న వేళ...పార్టీలు తొందరపడుతున్నాయి. ఇప్పటికే...రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు తమ అభ్యర్థుల జాబితాను విడుదల చేశాయి. భాజపా సైతం...123 మందితో కూడిన తొలి జాబితాను విడుదల చేసింది.
ఏపీ కమలనాథులు...వీరే
భాజపా తొలి జాబితాను విడుదల చేసింది. 123 మంది అభ్యర్థులను ప్రకటించింది. విశాఖ ఉత్తర నియోజకవర్గ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుకు మరోసారి అవకాశం దక్కింది. భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నేతృత్వంలో పార్టీ ఎన్నికల కమిటీ దీనిపై సుదీర్ఘంగా చర్చించి తొలి జాబితాను ఖరారు చేసింది. ఏపీతో పాటు అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీకి 54 మంది అభ్యర్థులను కమలం పార్టీ ప్రకటించింది.
Last Updated : Mar 17, 2019, 6:39 PM IST