అమిత్ షా సభకు ఖాళీ కుర్చీలే అతిథులు - bjp bus yatra
ప్రజా చైతన్య యాత్ర ద్వారా రాష్ట్రంలో భాజపా శ్రేణులను ఉత్సాహపరచాలనుకున్న అమిత్ షా ఆశయానికి భంగపాటు ఎదురైంది. పలాసలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు ప్రజాదరణ లేకపోవడంతో బస్సుపై నుంచే ప్రసంగించి వెళ్లారు.
భాజపా బస్సు యాత్రలో భాగంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభ