అగ్రిగోల్డ్ బాధితులతో ప్రభుత్వం చర్చలు - undefined
అగ్రిగోల్డ్ బాధితులు, ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులతో ప్రభుత్వం చర్చలు జరిపింది.
agrigold
అగ్రిగోల్డ్ బాధితులు, ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులతో ప్రభుత్వం చర్చలు జరిపింది. చర్చలకు ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు హాజరయ్యారు. బాధితులకు చెల్లింపుల హామీని వెంటనే అమలు చేయాలని...చిన్న మొత్తాల్లో పొదుపు చేసిన వారికి రూ.300 కోట్లు చెల్లించాలని అసోసియేషన్ నాయకులు కోరారు. నాయకుల అభిప్రాయాలకు ప్రభుత్వం అంగీకారం తెలిపింది. చెల్లింపుల్లో న్యాయపరమైన అంశాలపై బుధవారం భేటీ కావాలని నిర్ణయించింది.
TAGGED:
agrigold