ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఏం చేస్తావ్‌..? నేను సీఎం నియోజకవర్గంలో ఎంపీపీని - MPP ravi fight with police in drunk and drive

MPP husband halchal drunk and drive : డ్రంక్​ అండ్​ డ్రైవ్ నిర్వహిస్తున్నపోలీసులపై 8వ వార్డు కౌన్సిలర్ రాజు, మనోహరాబాద్ ఎంపీపీ భర్త రవి దురుసుగా ప్రవర్తించారు. ప్రశ్నించిన పోలీసులపై దాడికి యత్నించారు.

drunken drive MPP husband halchal
drunken drive MPP husband halchal

By

Published : Dec 24, 2022, 12:02 PM IST

MPP husband halchal drunk and drive: తెలంగాణలోని మేడ్చల్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్న పోలీసులపై 8వ వార్డు కౌన్సిలర్ రాజు, మనోహరాబాద్ ఎంపీపీ భర్త రవి దురుసుగా ప్రవర్తించారు. పోలీసులను చూసి వాహనాన్ని వెనక్కి తిప్పేందుకు ప్రయత్నించగా అధికారులు పట్టుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో కారులోని వ్యక్తులు పోలీసులపై దాడికి ప్రయత్నించారు. ఏం చేస్తారంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. వీరు చేస్తున్న హంగామాను వీడియో తీస్తున్న అధికారి నుంచి ఫోన్‌ లాక్కున్నారు.

ఏం చేస్తావ్‌..? నేను సీఎం నియోజకవర్గంలో ఎంపీపీని

ABOUT THE AUTHOR

...view details