Interview with Dr Nagaratna: తెలంగాణ రాష్ట్రంలో మరో నాలుగైదు రోజుల పాటు చలి తీవ్రత అధికంగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. పశ్చిమ అలజడి ఒకటి ఉత్తర భారతదేశంపైన కదులుతూ వెళ్లడం వల్ల దాని ప్రభావం తెలంగాణపై ఉందని వాతావరణ శాఖ సంచాలకురాలు డాక్టర్ నాగరత్న చెప్పారు. దీంతో గత మూడు, నాలుగు రోజులుగా తెలంగాణ, విదర్భ ప్రాంతాల్లో పలు చోట్ల 10 డిగ్రీల సెల్సియస్ కన్నా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయని తెలిపారు. రానున్న నాలుగైదు రోజుల్లో మంచు, పొగమంచు ప్రభావం ఉండే అవకాశముందన్నారు. ఇటువంటి సమయంలో వృద్ధులు, పిల్లలను చల్లటి గాలుల నుంచి జాగ్రత్తగా చూసుకోవాలని ఆమె సూచించారు.
తెలంగాణపై చలి పంజా.. మరో నాలుగైదు రోజులు మరింత తీవ్రత - పంజా విసురుతోన్న చలి
Interview with Dr Nagaratna: తెలంగాణ రాష్ట్రంలో మరో నాలుగైదు రోజుల పాటు చలి తీవ్రత అధికంగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ శాఖ సంచాలకురాలు డాక్టర్ నాగరత్న తెలిపారు. దీంతోపాటు మంచు, పొగమంచు ప్రభావం కూడా నాలుగైదు రోజులు ఉండే అవకాశముందన్నారు. వృద్ధులు, పిల్లలను చల్లటి గాలుల నుంచి జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు.
![తెలంగాణపై చలి పంజా.. మరో నాలుగైదు రోజులు మరింత తీవ్రత meteorological](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-17449230-728-17449230-1673358859092.jpg)
మరో నాలుగైదు రోజులు చలి
జాగ్రత్త..తెలంగాణలో మరో నాలుగైదు రోజులు చలి